Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో ప్రైవేట్ బస్సు దగ్ధం

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 11:27 AM అనంతపురంGeneral
అనంతపురంలో ప్రైవేట్ బస్సు దగ్ధం - Udayam
అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి 33 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...