వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి పేర్కొన్నార.శనివారం గుంతల్లు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరు తడి పొడి ప్రమాదకర చెత్తను వేరుగాచేసి పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

