Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:40 PM గుంటూరుGeneral
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ - Udayam
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిష్టినా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉందన్నారు.

Comments

G
Loading comments...