Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాల పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత

Follow Udayam on Google
p.g.murthy Aug 20, 2026 4:52 PM మంచిర్యాలGeneral
పరిసరాల పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత - Udayam
గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ అన్నారు. అధికారుల ఆదేశాల మేరకు గురువారం గ్రామంలోని పలు కాలనీలలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రైనేజీలు, కూడళ్ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను కార్మికుల సహాయంతో తొలగింపజేశారు. దోమలు సీజనల్ వ్యాధులు ప్రబలడానికి కారణం అవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...