వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మండలం కంబాపూర్ గ్రామంలో ఆదివారం పంచాయతీ సిబ్బందితో నీటి తొట్టెలను పరిశుభ్రం చేయించినట్లు సర్పంచ్ సుజాత శ్రావణ్ దేశాయ్ తెలిపారు.
నీటి తొట్టెలను క్షుణ్ణంగా కడిగి క్రిమి సంహారకంగా బ్లీచింగ్ పౌడర్ చల్లించినట్లు వివరించారు పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని తాగునీరు వృథా చేయవద్దని గ్రామస్తులకు సర్పంచ్ సూచించారు.
Comments
Loading comments...

