వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో పలు వార్డుల పారిశుద్ధ్య పరిస్థితిని బీఆర్‌ఎస్ నాయకుడు గూడూరు భాస్కర్‌రావు ఆదివారం పరిశీలించారు.
రోడ్లు బురదమయమై, మురుగునీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు దోమలు, ఈగలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకులను కోరారు.
Comments
Loading comments...

