వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండలం లింగాపూర్‌లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం పరిసరాల పరిశుభ్రతపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు పాటల ద్వారా పరిశుభ్రత ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
కార్యక్రమంలో సర్పంచ్ కాశిట్టి వీరేశం, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కళాకారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

