Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది

Follow Udayam on Google
పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది - Udayam
పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని VZM MP కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రణస్థలం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పారిశుద్ధ్యాన్ని పాటించాలని, స్వర్ణాంధ్ర మన లక్ష్యం అనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...