వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల్లో తరచూ జరిగే ప్రమాదాలను ముందే పసిగట్టి అప్రమత్తం చేసేందుకు శ్రీకాకుళం యువకుడు చక్కా మోహనరావు తన బృందంతో కలిసి ‘సెన్స్ మైండ్స్ 360’ ఐవోటీ గేట్‌వే పరికరాన్ని రూపొందించారు.
గ్యాస్ లీకేజీలు లేదా ఉష్ణోగ్రతలు అసాధారణంగా మారితే క్షణాల వ్యవధిలో వాట్సప్, ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపే ఈ వినూత్న పరికరం పరిశ్రమ వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది.
Comments
Loading comments...

