Udayam Digital
Menu

పరిశోధకులకు ఏడాది ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్‌

Anuroop Nov 20, 2026 8:33 PM అంతర్జాతీయంGeneral
పరిశోధకులకు ఏడాది ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్‌ - Udayam Digital
పరిశోధనల్లో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా పలు దేశాల్లోని 2 లక్షల మంది అర్హులైన పరిశోధకులకు ఏడాది పాటు ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్‌ అందించనుంది. సైన్స్‌, గణితం, ఇంజినీరింగ్‌ పరిశోధకులు దరఖాస్తు చేసుకోవచ్చు. arXiv, bioRxiv, ChemRxivలో పత్రాలు ప్రచురించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. నవంబర్‌ 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...