Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశే సుధాకర్‌కు మున్సిపల్ కార్మికుల సన్మానం

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:04 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పరిశే సుధాకర్‌కు మున్సిపల్ కార్మికుల సన్మానం - Udayam
ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థిగా గెలుపొందిన టీడీపీ నేత పరిసే సుధాకర్‌ను మున్సిపల్ కార్మికులు శుక్రవారం ఉదయం కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 43వ వార్డు కౌన్సిలర్ చింతా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...