వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్‌లో 18 ఫిర్యాదులు స్వీకరించారు.
వాటిని పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్‌ఐలతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలు పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు.
Comments
Loading comments...

