Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 25, 2026 5:55 PM జోగులాంబ గద్వాల్ General
చిన్నారుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత - Udayam
గద్వాల బాల సదనాన్ని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతను పరిశీలించి, సంరక్షణలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఆమె సఖి కేంద్రాన్ని కూడా సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారు. చిన్నారుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...