వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో విజయలక్ష్మి అధ్యక్షతన వీబీజీ రాంజీ ప్లానింగ్ గ్రామసభ నిర్వహించారు. పథకం కింద చేపట్టే పనుల వివరాలను గ్రామస్థులకు వివరించారు.
భూగర్భ జలాలను పెంచే పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవో విజయలక్ష్మి సూచించారు. సమావేశంలో గ్రామ పెద్దలు జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సర్పంచి సాయి లీల, పంచాయతీ కార్యదర్శి నరసింహ, టీఏ మంజుల, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నా
Comments
Loading comments...

