Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ చిత్రం ముద్రించాలి: మంత్రి అడ్లూరి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 08, 2026 11:44 AM జాతీయంGeneral
కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ చిత్రం ముద్రించాలి: మంత్రి అడ్లూరి - Udayam
భారత కరెన్సీ నోట్లపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రాన్ని ముద్రించాలని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను కోరారు. మహాత్మా గాంధీతో పాటు దేశానికి అంబేద్కర్‌ చేసిన సేవలకు గుర్తింపుగా కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని కూడా చేర్చాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...