Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ ప్రిన్సిపల్ కేసులో ముగ్గురు అదుపులోకి?

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 10:52 AM నల్గొండGeneral
స్కూల్ ప్రిన్సిపల్ కేసులో ముగ్గురు అదుపులోకి? - Udayam
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇబ్రహీంపట్నం వద్ద ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు పదో తరగతి విద్యార్థులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం కోసమే హత్య జరిగిందా, ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...