వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు వివరాలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించారు. గోదాములో ఇంటర్ చదివి మధ్యలో మానేసిన విద్యార్థి, తనపై కక్షతోనే ఆమెను హత్య చేసినట్లు తెలిపారు.
స్కూల్ ఫీజుల విషయంలో జరిగిన గొడవతో నిందితుడు కక్ష పెంచుకున్నాడని, 27 సార్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

