Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిహారం పంపిణీ వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 11:55 AM అమరావతిGeneral
పరిహారం పంపిణీ వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు - Udayam
అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు పరిహారం పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. తుఫాను వల్ల జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులపై ప్రాథమిక నివేదికను ఇవాళే పంపాలని సూచించారు. త్వరలోనే సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Comments

G
Loading comments...