వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి తిరుమల కాలనీలో స్కూల్ బస్సు కోసం వేచి ఉన్న ముగ్గురు చిన్నారులపై వీధి కుక్క దాడి చేసింది. ఇద్దరు తప్పించుకోగా, ఏడేళ్ల నైనిక తీవ్రంగా గాయపడింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు చిన్నారిని హైదరాబాద్‌కు తరలించారు.
కుక్కల దాడులపై పలుమార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
Comments
Loading comments...

