Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 2:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పరిగిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
పరిగి–మడకశిర ప్రధాన రహదారిలోని జయమంగళ నది సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. మృతుడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ప్లాస్టిక్ బాటిళ్లు, స్క్రాప్ ఏరుకుని జీవనం సాగించే వ్యక్తిగా స్థానికులు భావిస్తున్నారు. మృతికి గల కారణాలు, వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...