Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో బీజేపీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా సవరణ పరిశీలన

Follow Udayam on Google
dasari naveen kumar Jul 31, 2026 3:08 PM వికారాబాద్General
పరిగిలో బీజేపీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా సవరణ పరిశీలన - Udayam
పరిగి మండలం లక్నాపూర్, మిట్టకోడూర్ గ్రామాల్లో బీజేపీ నాయకులు ఓటర్ జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించారు. మండల అధ్యక్షురాలు అనసూయ శ్యాంసుందర్, అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారుతి కిరణ్, రామచంద్రయ్య ఆధ్వర్యంలో BLA-2లు, BLOలతో కలిసి తుది జాబితాను సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...