Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పోలీస్ స్టేషన్‌లో ఐజీపీ తనిఖీ

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 5:04 PM వికారాబాద్General
పరిగి పోలీస్ స్టేషన్‌లో ఐజీపీ తనిఖీ - Udayam
మల్టీ జోన్-II ఐజీపీ షహనవాజ్ ఖాసీం పరిగి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేశారు. ఎస్పీ స్నేహ మెహ్రా స్వాగతం పలికారు. సిసిటివి పర్యవేక్షణ, రికార్డులను పరిశీలించిన ఐజీపీ, కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడికి, మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...