వార్తలకు తిరిగి వెళ్లండి

కులకచర్ల మండల కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరిశీలించారు. BLO, BLA లతో మాట్లాడి నమోదు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంజలయ్య, విజయకుమార్, కృష్ణయ్య గౌడ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

