వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి (TRR) అమెరికా పర్యటనలో ఉన్నారు. బాల్టిమోర్‌లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ATA మహాసభల్లో ఆయన పాల్గొంటారు.
ఈ పర్యటనలో ఎన్‌ఆర్‌ఐ నరోత్తం రెడ్డి ఆయనను కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఎమ్మెల్యే ఆగస్టు 12న తిరిగి రానున్నారు
Comments
Loading comments...

