Udayam Digital
Menu

బస్టాండ్‌లో అందుబాటులోకి రాని ఏటీఎం సేవలు

Sai Nath Nov 20, 2026 4:20 PM వికారాబాద్General
బస్టాండ్‌లో అందుబాటులోకి రాని ఏటీఎం సేవలు - Udayam Digital
పరిగి ఆర్టీసీ బస్టాండ్ నుంచి కొడంగల్, హైదరాబాద్, వికారాబాద్, షాద్‌నగర్ ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఏటీఎంలు ఏళ్లు గడుస్తున్నా మూతపడి ఉండటంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...