వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి 18వ వార్డులో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వార్డు సభ జరిగింది. మున్సిపల్ చైర్మన్ కుడుములు రాజీత వేంకటేష్, PACS చైర్మన్ పార్థసారథి పంతులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, వార్డు ఇంచార్జి చిన్న నర్సింలు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా పరిశీలన, సందేహాల నివృత్తిపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని నాయకులు సూచించారు. BLOలు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

