Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి 14వ వార్డులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:04 AM వికారాబాద్General
 పరిగి 14వ వార్డులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ - Udayam
పరిగిలోని 14వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కౌన్సిలర్ సరిత ఆంజనేయులు తెలిపారు. సోమవారం మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్‌ సిబ్బందితో శుభ్రం చేయించారు. కాలనీవాసులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్త సేకరణకు ప్రతి ఇంటి వద్ద వేర్వేరు బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...