Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులస చేపకు రూ.24 వేల ధర దక్కింది!

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 9:27 AM తూర్పుగోదావరి General
పులస చేపకు రూ.24 వేల ధర దక్కింది! - Udayam
యానాం రేవులో శుక్రవారం 1.300 కిలోల మగ పులస చేపకు రూ.24 వేల భారీ ధర పలికింది. మత్స్యకార మహిళ పార్వతి రెండు పులస చేపలను రూ.24 వేలు, రూ.7,500 చొప్పున వేలంలో దక్కించుకున్నారు. 1.300 కిలోల పులసకు ఈ ఏడాది ఇంత ధర రావడం ఇదే తొలిసారని మత్స్యకారులు తెలిపారు. వాతావరణ మార్పులతో ఈ సీజన్‌లో గోదావరి జిల్లాల్లో పులసలు అరుదుగా లభిస్తున్నాయి.

Comments

G
Loading comments...