Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ: ఎస్పీ వినీత్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 31, 2026 1:20 PM నారాయణపేటGeneral
అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ: ఎస్పీ వినీత్ - Udayam
జిల్లాలో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, మునిగిన కల్వర్టులు, వంతెనలు దాటొద్దని హెచ్చరించారు. తెగిన విద్యుత్ తీగలు, తడిసిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, వర్షాల సమయంలో చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...