వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎయిడ్-డి-క్యాంప్‌గా విధులు నిర్వహించిన మేజర్ రిషభ్ సింగ్ సాంబ్యాల్ ముందస్తు పదవీ విరమణ చేశారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆర్మీని వీడినట్లు సమాచారం.
2014లో ఎన్‌డీఏలో చేరిన రిషభ్ 4 పారా స్పెషల్ ఫోర్సెస్‌లో పనిచేశారు. 2023లో రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికై సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఆయన రిటైర్మెంట్‌పై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక వివరణ రాలేదు.
Comments
Loading comments...

