Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుపై రాష్ట్రపతి ప్రశంస

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 13, 2026 6:26 AM ఆల్ ఇండియా జాతీయ
చంద్రబాబుపై రాష్ట్రపతి ప్రశంస - Udayam
ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు గొప్ప దార్శనిక నాయకుడని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రశంసించారు. అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ప్రజా సంక్షేమాన్ని సమతౌల్యం చేస్తూ పాలన అందించడంలో ఆయన శైలి అసాధారణమని ఆయన కొనియాడారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందజేసిన అమరావతి అభివృద్ధి పురోగతి నివేదికను పరిశీలించిన రాష్ట్రపతి, ప్రతిపాదిత నమూనాలు, నిర్మాణ ఘట్టాల ఫొటోలను ఆసక్తిగా తిలకించారు.

Comments

G
Loading comments...