వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫేర్ మీన్స్) సవరణ బిల్లు, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదముద్ర తెలిపారు. పార్లమెంట్‌లో గురువారం ఆమోదం పొందిన ఈ చట్టం ద్వారా పరీక్షల్లో అక్రమాలను అరికట్టడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ కల్పించనున్నారు.
లీకేజీలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠిన నిబంధనలు చేర్చారు.
Comments
Loading comments...
