Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్లకు ఉచిత భోజనం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 02, 2026 6:32 PM హైదరాబాద్General
టీచర్లకు ఉచిత భోజనం - Udayam
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి కూడా ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రారంభమైన బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను తమకూ వర్తింపజేయాలన్న ఉపాధ్యాయుల విజ్ఞప్తులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ, తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Comments

G
Loading comments...