వార్తలకు తిరిగి వెళ్లండి

80 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని టీయూడబ్ల్యూజే (ఐజేయు) ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే మండల శాఖ అధ్యక్షుడు మారుపాక అనిల్ కుమార్ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

