Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీక్వార్టర్స్‌లో త్రీసా-గాయత్రీ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 8:53 PM క్రీడలుక్రీడలు
ప్రీక్వార్టర్స్‌లో త్రీసా-గాయత్రీ - Udayam
బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో త్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్‌ జోడీ ప్రీక్వార్టర్స్‌కు చేరింది. రెండో రౌండ్‌లో అమెరికా జోడీ లారెన్‌ లామ్‌-అల్లిసన్‌ క్విన్‌ లీని ఓడించింది. భారత జోడీ 38 నిమిషాల్లోనే 21-15, 21-12తో వరుస గేముల్లో విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో ఉనతి హుడా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ కూడా తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు.

Comments

G
Loading comments...