Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 6:45 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం - Udayam
పార్వతీపురంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను కలెక్టర్ ప్రభాకరరెడ్డి శుక్రవారం పరిశీలించారు. జెండా ఆవిష్కరణ వేదిక, పరేడ్ మైదానం, సీటింగ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. విద్యార్థులు, ప్రజలకు తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...