Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచంపల్లిలో ఎస్టీఏఎఫ్‌ క్రీడలపై సన్నాహక సమావేశం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 1:28 PM యాదాద్రి భువనగిరిGeneral
పోచంపల్లిలో ఎస్టీఏఎఫ్‌ క్రీడలపై సన్నాహక సమావేశం - Udayam
భూదాన్‌ పోచంపల్లి మండలస్థాయి ఎస్టీఏఎఫ్‌ క్రీడల సన్నాహక సమావేశం విద్యాశాఖ కార్యాలయంలో జరిగింది. విద్యాధికారి పి.ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల విభాగాల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ సెలక్షన్ల నిర్వహణపై చర్చించారు. ఎస్టీఏఎఫ్‌ కార్యదర్శి టీ.ఉపేందర్‌తో పాటు పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...