Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 14, 2026 6:31 PM నంద్యాలGeneral
నంద్యాలలో స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం - Udayam
నంద్యాలలో శనివారం నిర్వహించనున్న 80వ స్వాతంత్య్ర వేడుకలకు పోలీసు శాఖ సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన పోలీస్ కవాతు రిహార్సల్స్‌ను ఎస్పీ సునీల్ షొరాణ్ పరిశీలించారు. పెరేడ్ కమాండర్‌గా ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ద్వితీయ కమాండర్‌గా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ బాబు వ్యవహరించారు. వివిధ బలగాల కవాతును ఎస్పీ పరిశీలించారు.

Comments

G
Loading comments...