Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు: కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:30 PM తూర్పుగోదావరి General
గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు: కలెక్టర్ - Udayam
గోదావరి పుష్కరాలు–2027ను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. భక్తులకు రవాణా, వసతి, తాగునీరు, వైద్యం, పారిశుద్ధ్యం, భద్రత వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. హోమ్‌స్టేలు, హెలీ-టూరిజానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...