వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు పోలీసు పరేడ్ మైదానంలో జరగనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం మైదానాన్ని పరిశీలించిన ఆయన పారిశుద్ధ్యం, తాగునీరు, మొబైల్ మరుగుదొడ్ల ఏర్పాట్లను సమీక్షించారు.
వేడుకలు విజయవంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

