వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ గంభీరంలో విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం, సేవలను ఒకే వేదికపై అందించే ‘ప్రేమోదయం’ సమగ్ర సేవా కేంద్రాన్ని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఆరు ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
హరేకృష్ణ మూవ్‌మెంట్, అక్షయపాత్ర, ప్రేమ విద్యా సంస్థలు, స్నేహసంధ్య సంస్థల సమన్వయంతో సేవలు కొనసాగించనున్నాయి. మంత్రి కేంద్రంలోని పలు కార్యక్రమాలను ప్రారంభించి, సేవా కార్యక్రమాలను పరిశీలించారు.
Comments
Loading comments...

