Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడులు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 06, 2026 7:42 AM తిరుపతిబిజినెస్
ఏపీకి ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడులు - Udayam
ఏపీలోని నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ రూ.6,000 కోట్లతో సోలార్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇంగాట్, వేఫర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ పెట్టుబడి పెట్టారు. ఈ ప్లాంట్ ద్వారా కంపెనీ పూర్తిస్థాయి సోలార్ తయారీ సంస్థగా అవతరించనుంది. మూడేళ్లలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టు ద్వారా సోలార్ ఉత్పత్తుల సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నారు.

Comments

G
Loading comments...