వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లాలో ఐదు నెలల గర్భిణి సుష్మిత బలవన్మరణానికి పాల్పడింది. కడుపులోని బిడ్డపై అనుమానంతో భర్త అభిలాష్, అత్త వేధించడమే ఈ దారుణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటూ భర్త చేసిన వేధింపులే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పాయి. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

