వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రేమ పేరిట మోసం చేసి యువతి మృతికి కారణమైన లెక్చరర్ నవీన్, సింగరేణి ఉద్యోగి రవికుమార్‌ను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి తెలిపారు.
నిందితులు యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించడంతో చికిత్స పొందుతూ మరణించిందన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కారు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

