వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా మామిళ్ళ కుంట ఎస్ఎస్పీఎన్–బసంపల్లి మధ్య మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది.
పుట్టపర్తి మండలం బడేనాయక్ తండాకు చెందిన వడితే రాజేష్ నాయక్ (19), సన్నాఫ్ వి. రమేష్ నాయక్ రైల్వే పట్టాల వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు హిందూపురం రైల్వే పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

