వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచర్ల పట్టణానికి చెందిన ప్రేమ్ స్వరూప్ కుటుంబాన్ని బుగ్గన అర్జున్‌రెడ్డి పరామర్శించారు. పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రేమ్ స్వరూప్ తండ్రి ఆనందరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
యువ నాయకుడు బుగ్గన అర్జున్‌రెడ్డి శనివారం ప్రేమ్ స్వరూప్ కుటుంబ సభ్యులను కలిసి ఆనందరావు మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు.
Comments
Loading comments...

