వార్తలకు తిరిగి వెళ్లండి

బంజార సేవాదళ్ జిల్లా అధ్యక్షుడిగా లావుడియా ప్రేమ్ కుమార్ నాయక్ నియమితులయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వ్యవస్థాపక అధ్యక్షుడు నేనావత్ అజయ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్, ప్రధాన కార్యదర్శి అశోక్ రాథోడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
జిల్లాలో సంస్థను బలోపేతం చేస్తూ సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, యువత అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని ప్రేమ్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

