Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మీడియం కావాలి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 02, 2026 5:29 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మీడియం కావాలి - Udayam
ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టాలని మైనారిటీ సంఘం అధ్యక్షుడు యాకూబ్ పాషా కలెక్టర్‌ను కోరారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక స్థాయి నుంచే మాతృభాషలో విద్యనందించడం ద్వారా భాషా పరిరక్షణకు, విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...