Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో వైసీపీ నేతల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 28, 2026 11:25 AM బాపట్లGeneral
బాపట్లలో వైసీపీ నేతల ముందస్తు అరెస్ట్ - Udayam
డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పేర్కొంటూ బాపట్లలో వైసీపీ యువజన విభాగం నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...