వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తోటపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.
విద్యార్థుల నమోదు పెంపుతో పాటు పాఠశాలలో విద్య, సంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ ఆయనను మంగళవారం అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

